Pawan Kalyan Visit Anantagiri Mandal And Interact With Tribals
Published on December 21, 2024 by swathy
Pawan Kalyan Visit Anantagiri Mandal And Interact With Tribals
అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలంలోని బల్లగరువు, గుమ్మంతి గ్రామాల్లో పర్యటించి గిరిజనులతో మాట్లాడిన ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు. బల్లగరువు కొండపై ఉన్న గిరిజనులను కలుసుకునేందుకు నడుచుకొంటూ వెళ్ళారు.