తమిళనాడులో ముఖ్యమంత్రి జయలలిత నేతృత్వంలోని అన్నాడిఎంకె పార్టీకి ఈసారి ఎన్నికలలో ఓటమి తప్పక పోవచ్చని సర్వే ఫలితాలు సూచిస్తున్నాయి. కానీ టైమ్స్ నౌ సర్వే ఫలితాలలో మాత్రం అన్నాడిఎంకె పార్టీ మళ్ళీ తిరుగులేని మెజార్టీతో అదికారం నిలబెట్టుకొంటుందని సూచిస్తోంది.
తమిళనాడులో మొత్తం సీట్లు:294 (ఎన్నికలు జరిగినవి: 292)
అన్నాడిఎంకె | డిఎంకె | డిఎండికె కూటమి | భాజపా | ఇతరులు | |
ఇండియా టుడే | 89-101 | 124-140 | 0 | 03 | 04-08 |
న్యూస్ నేషన్ | 95-99 | 114-118 | 14 | 04 | 09 |
టైమ్స్ నౌ | 139 | 78 | 0 | 0 | 17 |