హైదరాబాద్ :గవర్నర్ నరసింహాన్ ను ఆంధ్రప్రదేశ్ బిజేపి నాయకులు రాజ్ భవన్ లో కలిశారు. ఆంధ్రలో శాంతి భద్రతలు కరువయ్యాయని అయనకు ఫీర్యాదు చేశారు. బిజేపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్షీ నారాయణ పై జరిగిన దాడి గురించి గవర్నరకు ఫీర్యాదు చేశారు. ఇదే విషయంపై గతంలో రెండు సార్లు గవర్నర్ దృష్టికి తీసుకొని వచ్చారు. నివేదిక తెప్పించుకుంటానని గవర్నర్ చెప్పారు. ముచ్చటగా మూడోసారి నేతలు కలిసినప్పుడు కూడా అదే రిపిట్ చేశారు గవర్నర్ నరహింహాన్ . అయితే ఈ సారి బిజేపి నాయకులు కొత్త వాదనను ముందుకు తిసుకొని వచ్చారు. గవర్నర్ నుండి సరైన స్పందన రాకుంటే రాష్ట్రపతికి ఫీర్యాదు చేసి రాష్ట్రంలో శాంతిభద్రలను కాపడలెకపొతున్నందున ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలన విధించాలని కొరుతామని కొత్త స్వరం లెవనేత్తారు.
అయితే ఈ స్వరం వేనుక బిజేపి నేతల పెద్ద ఎత్తున క్రుట దాగి ఉందని అరోపనలు వినిపిస్తున్నాయి. ఒకపక్క జమిలి ఎన్నికల విధానంలో భాగంగా అన్ని రాష్ట్రలకు, పార్లమెంట్ కు ఒక్కేసారి ఎన్నికలు నిర్వహించాలని బిజేపి అధిష్టనాం ప్రయత్నిస్తోంది. అదే విషయంపై కేసిఆర్ తో ఇటివల నరెంద్ర మోడి చర్చించారు. కేసిఆర్ ముందస్తు ఎన్నికలు వస్తున్నాయని,దానికి సిధ్దంగా ఉండాలని పార్టీ నేతలకు సంకేతాలు ఇచ్చారు. కాని మంత్రి లోకేష్ మాత్రం ముందస్తు గురించి భిన్నంగా స్పందించారు. ప్రజలు మాకు 5 ఏళ్ల అధికారంలో ఉండమని తీర్పు ఇస్తే ముందస్తుకు ఎందుకు వెళ్తామని అన్నారు. అయితే ఇది బిజేపి మింగుడుపడ్డం లెదు. అందురు ఒప్పుకుంటంటే తెలుగుదేశం మాత్రం ఎందుకు విత్తండ వాదం చెస్తుందని బిజేపి అగ్రనేతలు మండిపడ్డారంటా.. అందుకే ఇప్పుడు రాష్ట్రంలో జరిగే చిన్న చిన్న గోడవలను దాడులుగా చుపుతు బిజేపి పెద్ద డ్రామ చేయలని చుస్తుందని తెలుగుదేశం అరోపిస్తోంది.ఈ దాడులను హాత్య ప్రయత్నలుగా ప్రచారం చేసి రాష్ట్రపతి పాలను విధించి తద్వరా అందరితో పాటు ఇక్కడ కూడా ఎన్నికలు నిర్వహించాలని చుస్తున్నట్లు అరోపణలు వినిపిస్తున్నాయి..
అయితే తెలుగుదేశం నేతలు బిజేపి చేస్తున్న ఈ పయత్నలు ఏలా తిప్పికొడ్తరో చూడాలి.