స్పీచుల్లో మోహన్‌బాబు స్పీచులు భిన్నం. అందులో కొంత స్కోత్కర్ష కనిపిస్తుంది. ఎన్టీఆర్ ఫంక్షన్లో మోహన్‌బాబు సోత్కర్ష
స్పీచుల్లో మోహన్‌బాబు స్పీచులు భిన్నం. అందులో కొంత స్కోత్కర్ష కనిపిస్తుంది. ఎన్టీఆర్ ఆడియో ఫంక్షన్లో.. మోహన్ బాబు ఇచ్చిన స్పీచులోనూ అది కనిపించింది. అన్న ఎన్టీఆర్‌కీ తనకూ ఉన్న అనుబంధాన్ని గురించి ప్రస్తావిస్తూ… పనిలో పనిగా.. తన గురించీ గొప్పగా చెప్పుకునే ప్రయత్నం చేశారు. ఎన్టీఆర్‌తో తాను తీసిన `మేజర్ చంద్రకాంత్` నభూతో.. న భవిష్యత్ అని, అందులోని ఎన్టీఆర్ నటన.. తరతరాలకూ, యుగ యుగాలకూ మిగిలిపోతుందని.. చెప్పుకొచ్చారు మోహన్ బాబు. ఎన్టీఆర్‌ని తానే తొలిసారి షిరిడీ తీసుకెళ్లానని, `ఏం కోరుకున్నావ్ బ్రదర్` అని ఎన్టీఆర్ అడిగితే… `మీరు మళ్లీ ముఖ్యమంత్రి కావాలి అన్నయ్యా` అని తన మనసులోని మాట చెప్పానని… మోహన్ బాబు గుర్తు చేశారు.
“ అన్నయ్యకు నాతో ఉన్న అనుబంధం మాటల్లో చెప్పలేను. ఒకే గర్భంలో పుట్టకపోయినా మేం అన్నదమ్ములమే. నేనూ అన్నయయ్య, మాదవరెడ్డి కలసి ఓ ఫంక్షన్‌కి వెళ్లాం. అక్కడఅన్నయ్య మాట్లాడుతుంటే… కొంతమంది కాంగ్రెస్ నాయకులు దిగిపోమంటూ అరిచారు. ` ఎన్టీఆర్జిందాబాద్ అన్నది` అన్నది నేనొక్కడినే. అంత ధైర్యం ఏమిటి? అని అన్నయ్య అడిగారు. మరణించడానికి సిద్ధంగా ఉన్నవాడు. ప్రాణానన్ని గడ్డిపరకతో చూస్తాడు అని చెప్పా..“ అంటూ గతం గుర్తు చేశారు. న్టీఆర్ ఆడియో ఫంక్షన్లో.. మోహన్ బాబు ఇచ్చిన స్పీచులోనూ అది కనిపించింది. అన్న ఎన్టీఆర్‌కీ తనకూ ఉన్న అనుబంధాన్ని గురించి ప్రస్తావిస్తూ… పనిలో పనిగా.. తన గురించీ గొప్పగా చెప్పుకునే ప్రయత్నం చేశారు. ఎన్టీఆర్‌తో తాను తీసిన `మేజర్ చంద్రకాంత్` నభూతో.. న భవిష్యత్ అని, అందులోని ఎన్టీఆర్ నటన.. తరతరాలకూ, యుగ యుగాలకూ మిగిలిపోతుందని.. చెప్పుకొచ్చారు మోహన్ బాబు. ఎన్టీఆర్‌ని తానే తొలిసారి షిరిడీ తీసుకెళ్లానని, `ఏం కోరుకున్నావ్ బ్రదర్` అని ఎన్టీఆర్ అడిగితే… `మీరు మళ్లీ ముఖ్యమంత్రి కావాలి అన్నయ్యా` అని తన మనసులోని మాట చెప్పానని… మోహన్ బాబు గుర్తు చేశారు.
”అన్నయ్యకు నాతో ఉన్న అనుబంధం మాటల్లో చెప్పలేను. ఒకే గర్భంలో పుట్టకపోయినా మేం అన్నదమ్ములమే. నేనూ అన్నయయ్య, మాదవరెడ్డి కలసి ఓ ఫంక్షన్‌కి వెళ్లాం. అక్కడఅన్నయ్య మాట్లాడుతుంటే… కొంతమంది కాంగ్రెస్ నాయకులు దిగిపోమంటూ అరిచారు. ‘ఎన్టీఆర్ ఫంక్షన్లో మోహన్‌బాబు సోత్కర్ష
స్పీచుల్లో మోహన్‌బాబు స్పీచులు భిన్నం. అందులో కొంత స్కోత్కర్ష కనిపిస్తుంది. ఎన్టీఆర్ ఆడియో ఫంక్షన్లో.. మోహన్ బాబు ఇచ్చిన స్పీచులోనూ అది కనిపించింది. అన్న ఎన్టీఆర్‌కీ తనకూ ఉన్న అనుబంధాన్ని గురించి ప్రస్తావిస్తూ… పనిలో పనిగా.. తన గురించీ గొప్పగా చెప్పుకునే ప్రయత్నం చేశారు. ఎన్టీఆర్‌తో తాను తీసిన `మేజర్ చంద్రకాంత్` నభూతో.. న భవిష్యత్ అని, అందులోని ఎన్టీఆర్ నటన.. తరతరాలకూ, యుగ యుగాలకూ మిగిలిపోతుందని.. చెప్పుకొచ్చారు మోహన్ బాబు. ఎన్టీఆర్‌ని తానే తొలిసారి షిరిడీ తీసుకెళ్లానని, `ఏం కోరుకున్నావ్ బ్రదర్` అని ఎన్టీఆర్ అడిగితే… `మీరు మళ్లీ ముఖ్యమంత్రి కావాలి అన్నయ్యా` అని తన మనసులోని మాట చెప్పానని… మోహన్ బాబు గుర్తు చేశారు.
”అన్నయ్యకు నాతో ఉన్న అనుబంధం మాటల్లో చెప్పలేను. ఒకే గర్భంలో పుట్టకపోయినా మేం అన్నదమ్ములమే. నేనూ అన్నయయ్య, మాదవరెడ్డి కలసి ఓ ఫంక్షన్‌కి వెళ్లాం. అక్కడఅన్నయ్య మాట్లాడుతుంటే… కొంతమంది కాంగ్రెస్ నాయకులు దిగిపోమంటూ అరిచారు. ‘ఎన్టీఆర్జిందాబాద్’ అన్నది అన్నది నేనొక్కడినే. అంత ధైర్యం ఏమిటి? అని అన్నయ్య అడిగారు. మరణించడానికి సిద్ధంగా ఉన్నవాడు. ప్రాణానన్ని గడ్డిపరకతో చూస్తాడు అని చెప్పా..” అంటూ గతం గుర్తు చేశారు”.