`అమృతవర్షం`… జీవితంలో ఏ సంఘటనకైనా….లేదంటే, జీవితం మొత్తానికి కూడా దేనికి బ్యాకప్ ప్లాన్ అంటూ ఉండదు. అయితే, జీవితంలోని `మన సాధారణ రోజులు` (ఆహారం విషయంలో) మాత్రం మనకు బ్యాకప్ ప్లాన్ ఉంటుంది.
ఔను. నిజంగా ఇది పూర్తిగా మన సుప్రసిద్ధమైన కిచెన్స్- హైదరాబాద్ హౌస్ బిర్యానీ ప్యాలెస్‌తో సాధ్యం. భారతదేశంలోని నోరూరించే వంటకాలను తీర్చిదిద్దే కిచెన్లు (Indian kitchens) అన్నీ ఒకేచోట ఉండి ప్రత్యేక సందర్భాన్ని ఈ ప్రాంగణం మీకు గుర్తుకు తెస్తుంది. “ఏ వ్యక్తి అయినా సంతృప్తికరంగా భోజనం చేయలేకపోయినట్లైతే… సరిగా ఆలోచించలేరు, సరిగా ప్రేమించలేరు, సరిగా నిద్రపోలేరు.` అందుకే అన్నారు “ఆహా ఏమి రుచీ…అనరా మైమరచి.“ అని!
ప్రామాణికమైన రుచులతో నోరూరించే వంటకాలను మీకు వడ్డించి…ఆ సమయంలో మీ చిరు మందహాసాన్ని వీక్షించేందుకు వారు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మీ జీహ్వ రుచి తీరేలా, మైమరచిపోయే రుచులను ఇంటి వాతావరణంలో మీకు అందించేందుకు మన సమీపంలోని ప్లిమిత్, మిన్నెసోటాలో నవాబీ హైదరాబాద్ హౌస్ బిర్యానీ ప్యాలెస్ ప్రారంభించబడుతోంది (Indian Restaurants in Minnesota).
ఎందరినో ఆకట్టుకునే ఈ ఆహారకేంద్రం ఎంతో సందడిగా ప్రారంభోత్సవ కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఏడురోజుల పాటు మెగా లంచ్ బఫెట్ (LUNCH BUFFET), తెలుగు రుచులు, టిఫిన్ నైట్స్, మెగా బఫెట్స్ మరియు మరెన్నో సెలబ్రిటి వెల్కంలను పొందుపరుస్తోంది. ప్రేమికులకు ఇష్టమైన ప్రాంతం ఎలాగో…అద్భుతమైన ఆంధ్రా వంటకాలకు నెలవైన నవాబీ హైదరాబాద్ హౌస్ బిర్యానీ ప్యాలెస్ అలాంటిది.
మన చిన్నతనంలో నాయనమ్మ నోరూరించే రుచులను సిద్ధం చేసిన తీరు… వాటిని మనకూ ప్రేమపూర్వకంగా అందించిన ఆత్మీయమైన జ్ఞాపకాలను ఈ ప్రాంతానికి విచ్చేయడం ద్వారా మనకు గుర్తుకువచ్చేస్తాయి. గత కాలపు వంటకాలను ప్రస్తుత కాలం యొక్క ప్రత్యేకతలతో కలగలిపి అతిథులకు వడ్డించడం ద్వారా ఆ ఆత్మీయ రుచిని చివరిదాకా ఆస్వాదించడమే కాకుండా… ఇంకో మారు ఆరగించేద్దామా అన్న కోరికను మీలో కలిగిస్తుంది. అంతేకాకుండా, ఆ మైమరచిపోయే రుచి మీ మనసుల్లో దీర్ఘకాలం గుర్తుండి పోతుంది.
శ్రీమాన్ యార్లగడ్డ అనే నేను నా క్షేమం కోరే వారందరికీ కృతజ్ఞతలు తెలుపుకొంటున్నాను. అమెరికా మరియు ఇండియాలో ఉన్న నా టీం సుధీర్ తొండెపు, వై.పీ రావు, శివ గంగప్రసాద్ కొడాలి, ప్రతీప్ యార్లగడ్డ ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ గ్రాండ్ ఓపెనింగ్‌లో పాల్గొనబోయే మిత్రులు మరియు కుటుంబసభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు.
ఫ్రాంచైజీ యజమానులైన శివ యార్లగడ్డ మరియు వంశీ కల్లెపల్లి ఈ నూతన ప్రాంగణాన్ని ప్రారంభించుకోవడంలో అందించిన సహాయానికి మరియు హైదరాబాద్ హౌస్ బిర్యానీ ప్యాలెస్ యొక్క విశిష్టతను మిన్నెసొటాకు తీసకువచ్చేందుకు సహకరించినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాను (Indian Restaurants in Minnesota).
త్వరలో ప్రారంభం కాబోయే కొత్త కేంద్రాలు:
అట్లాంటా, జార్జియా యూఎస్ఏ – జనవరి 2020
స్కాట్స్‌డేల్, అరిజోనా యూఎస్ఏ – జనవరి 2020
మిస్స్సిస్వాగా, కెనడా – జనవరి 2020
సిన్సినాటి, ఓహియో యూఎస్ఏ-ఫిబ్రవరి 2020
ఫ్రాంచైజీ/లైసెన్స్ సంబంధించిన సమాచారం కోసం దయచేసి సంప్రదించండి
యూఎస్ఏ: శివ యార్లగడ్డ : 201.562.5753, జయ ప్రకాశ్ రెడ్డి(JP): 309-660-2787 & వంశీ కల్లెపల్లి : 551.208.4336
కెనడా: వర్మ కలిదిండి : 647.960.4499 & శివ యార్లగడ్డ : 201.562.5753.
ఇండియా: చిరంజీవి రెడ్డి బొమ్మారెడ్డి : +91 80084 71117
మీయొక్క ఫ్రాంచైజీ / లైసెన్స్ అప్లికేషన్లను http://hyderabadhouse.net/franchise.html ద్వారా అందజేయండి.
Location:
HYDERABAD HOUSE BIRYANI PLACE MINNESOTA
3195 VICKSBURG Ln N, Std D,
PLYMOUTH, MN 55447
Press release by: Indian Clicks, LLC