కరోనా వ్యాక్సిన్ కోసం రూ.35 వేల కోట్లు
ఇండియా సహా వంద దేశాలకు వ్యాక్సిన్ అందిస్తాం..
దేశంలో మరో 4 ప్రాంతీయ వైరల్ ల్యాబులు
ఆరోగ్యం రంగంలో రూ.64,180 కోట్లతో ప్రత్యేక నిధి
రానున్న మూడేళ్లలో 7 టెక్స్టైల్ పార్కులు
కొత్తగా నగర్ స్వచ్ఛ భారత్ మిషన్
నేషనల్ ఫస్ట్‌లో రైతుల ఆదాయం రెట్టింపు
పట్టణాల్లో నీటి సమస్య పరిష్కారానికి జల్ జీవన్ అభియాన్
వాయు కాలుష్యం నివారణకు రూ.2,217కోట్లు
తుక్కు వాహనాల రద్దు..
అధునాతన వాహనాల వినియోగం.
15ఏళ్లు దాటిన వాణిజ్య వాహనాలను తుక్కు కింద మార్చే పథకం.
ఆర్థికరంగ పరిపుష్టికి మరిన్ని చర్యలు
డెవలప్మెంట్ ఫైనాన్షియల్ సంస్థల బిల్లు
సరకు రవాణాకు ప్రత్యేకమైన రైలు మార్గం
దేశంలోని వాహనాల ఫిట్నెస్ పరీక్షకు ప్రత్యేక విధానం.
కాలపరిమితి ముగిసిన తర్వాత ఫిట్నెస్ పరీక్షకు వెళ్లాలని నిబంధన.
5 ప్రత్యేక జాతీయ రహదారుల అభివృద్ధికి రూ.5వేల కోట్లు.
11వేల కి.మీ. జాతీయ రహదారుల కారిడార్ నిర్మాణం.
పశ్చిమ్ బెంగాల్లో రూ.25వేల కోట్లతో రహదారుల నిర్మాణం.
అస్సాంలో రహదారుల అభివృద్ధికి రూ.19వేల కోట్లు.
కోల్‌కతా-సిలిగురి రహదారి విస్తరణ