వంగవీటి రంగాగారిని చంపిన తర్వాతే, వంగవీటి రత్నకుమారిగారు వెలుగులోకి వచ్చారు…కానీ ఆ హత్య జరగక ముందు నాకు తెలిసిన రత్నకుమారిగారి జీవితంలో ఆవిడ అనుభవించిన భావోద్వేగాలని అభినయించగలిగే నటి కోసం నేను చాలా చాలా చాలా అన్వేషించాను.. చివరికి ఆ కెపాసిటీ నాకు కనిపించింది నూతన నటి నైనా గంగూలిలో…హీరోయిన్ ల బట్టలిప్పాలనే మనస్తత్వమున్న వ్యక్తుల బట్టలు కూడా కేవలం తన కళ్ళలోని తీక్షణతో విప్పగలిగే స్మితా పాటిల్ కెపాసిటీ ఉన్న మహా సీరియస్ నటి నైనా గంగూలి.