అమ్మకు దండాలు… అన్నం పెట్టే అలికి దండాలు
బిడ్డకు దండాలు.. అక్క చెల్లెళ్లకు దండాలు..
సమాజాన్ని చదవడం నేర్పిన స్నేహితురాళ్లకు దండాలు
ప్రేమను పంచే మహా వ్యక్తిత్వ మూర్తులకు దండాలు
బాధ్యత ను ఇష్టంగా మోసే సహన మూర్తులకు దండాలు
ఆర్తి ని చూసి ఆరాటం ఆపుకోలేని సుమనస్కులకు దండాలు
సాహసం తెలివి తమవి కూడా అని చాటే వారికీ దండాలు
వారూ వీరను వారాలెందుకు…
అఖిల్ జగతిలో అంతా నిండిన అమ్మ జాతికే దండాలు
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలుగులో360 డాట్ కామ్ పాఠక లోకానికి, మహిళలు అందరికీ మనః పూర్వక శుభాకాంక్షలు.