ర‌వితేజ‌.. ప్ర‌శాంత్ వ‌ర్మ‌.. మేట‌రేంటి?

‘హ‌నుమాన్’ త‌ర‌వాత ప్ర‌శాంత్ వ‌ర్మ రేంజ్ పెరిగింది. త‌న త‌దుప‌రి సినిమా బాలీవుడ్ లోనే అనే ప్ర‌చారం జ‌రిగింది. ర‌ణ‌వీర్ సింగ్ – మైత్రీ మైవీస్ కాంబోలో ర‌ణ‌వీర్ చిత్రం ప‌ట్టాలెక్కాల్సింది. కానీ కొన్ని కార‌ణాల వ‌ల్ల ఆగిపోయింది. దాంతో ఇప్పుడు ప్ర‌శాంత్ వ‌ర్మ మ‌ళ్లీ ‘హ‌నుమాన్ 2’పై ఫోక‌స్ మొద‌లెట్టాడు. ఈ చిత్రాన్ని వీలైనంత త్వ‌ర‌గా ప‌ట్టాలెక్కించే ప‌నిలో ఉన్నాడు ప్ర‌శాంత్ వ‌ర్మ‌.

అయితే ఇటీవ‌ల ప్ర‌శాంత్ వ‌ర్మ ర‌వితేజ‌ను క‌లిశారు. వీరిద్ద‌రి మ‌ధ్య ఎలాంటి చ‌ర్చ జ‌రిగింది? అనేది ఆస‌క్తిక‌రంగా మారింది. ‘హ‌నుమాన్ 2’లో ర‌వితేజ క‌నిపించే ఛాన్స్ ఉందా? ఉంటే ఎలాంటి పాత్ర‌? అనే దిశ‌గా ప్ర‌శ్న‌లు మొద‌ల‌య్యాయి. హ‌నుమాన్ పాత్ర కోసం ఓ స్టార్ హీరోని ఎంచుకోవాల‌ని ప్ర‌శాంత్ వ‌ర్మ భావిస్తున్నాడు. ఆ స్టార్ హీరో ర‌వితేజ‌నా? లేదంటే.. ‘హ‌నుమాన్ 2’లోని మ‌రో కీల‌క పాత్ర కోసం ర‌వితేజ‌ను సంప్ర‌దించారా? అనే విష‌యాలు తెలియాల్సివుంది. తేజా స‌జ్జా ప్ర‌స్తుతం ‘మిరాయ్‌’ చేస్తున్నాడు. 2025లో ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తోంది. ఈలోగానే ‘హ‌నుమాన్ 2’ ప‌ట్టాలెక్కొచ్చు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొబ్బ‌రికాయ కొట్టారు… రిలీజ్ డేట్ చెప్పారు!

ఓ సినిమా సెట్స్‌పైకి వెళ్లేంత వ‌ర‌కే నిర్మాత చేతిల్లో ఉంటుంది. రిలీజ్ డేట్ పరిస్థితుల‌పై ఆధార‌ప‌డి ఉంటుంది. రిలీజ్ డేట్ ప్ర‌క‌టించ‌డం, ఆ త‌ర‌వాత వాయిదా వేయ‌డం ఈమ‌ధ్య మ‌రీ కామ‌న్ అయిపోయింది....

అయిననూ ద్వారంపూడి మారలే!

ప్రభుత్వం మారినా, పవర్ చేజారినా కొంతమంది వైసీపీ నేతలు మాత్రం ఇంకా దూకుడు తగ్గించడం లేదు. ఇటీవల దమ్ముంటే తమను టచ్ చేసి చూడాలంటూ కొడాలి నాని కేవలం వ్యాఖ్యలకు మాత్రమే పరిమితమైతే...

బెజవాడ ఎయిర్ పోర్టు కళకళ

విజయవాడ ఎయిర్ పోర్టు మళ్లీ రద్దీగా కనిపిస్తోంది. విమాన సర్వీసుల సంఖ్య నెల రోజుల్లోనే పెరిగిపోయింది. కొత్త ప్రభుత్వంతో చర్చలు జరిపేందుకు దేశ విదేశీ ప్రముఖులు తరలి వస్తున్నారు. రాష్ట్రంలో...

హోంమంత్రిగా సీతక్క – పర్‌ఫెక్ట్ చాయిస్

తెలంగాణలో కాంగ్రెస్ గెలవగానే రేవంత్ తర్వాత కేబినెట్‌లో చోటు దక్కించుకునే మొదటగా సీతక్క పేరే వినిపించేది. ఆమె తెలంగాణ కాంగ్రెస్ లో తన పనితీరుతో అలా కీలక స్థానానికి వెళ్లారు. రాహుల్ గాంధీతో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close