‘ఖుషి’ ఖుషిగా మొదలుపెట్టారా..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం నటిస్తున్న సినిమా సర్దార్ గబ్బర్ సింగ్ అది పూర్తయి రిలీజ్ అవ్వనే లేదు. తన తర్వాత సినిమాకు రంగం సిద్ధం చేసుకున్నాడు. అంతేకాదు పవన్ తర్వాత సినిమా త్రివిక్రంతో చేస్తాడా.. ఎస్.జె సూర్యతో చేస్తాడా అన్న విషయం మీద కూడా ఓ క్లారిటీ వకూడా ఇచ్చేశాడు. ఎలా అంటారా.. ఇదిగో ఈ పిక్ చూస్తే మీకే అర్ధమవుతుంది..

ఓ సినిమా పూర్తయ్యి ఆ సినిమా హిట్టో ఫట్టో తేల్చుకున్నాక గాని చిన్నగా మరో సినిమా మొదలు పెట్టని పవర్ స్టార్ ఇక చేసేది చివరగా మూడు సినిమాలే అని ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నా.. చేసే సినిమాలు కూడా ఫాస్ట్ గా చేసేందుకు సిద్ధమయ్యాడు. అందులో భాగంగానే ఎస్.జె సూర్య సినిమాను ఫిక్స్ చేశాడు పవన్. ఖుషికి సీక్వల్ గా వస్తున్న ఈ సినిమాకు అప్పుడే మ్యూజిక్ సిట్టింగ్ కూడా జరుగుతున్నాయి. ఆ విషయాన్నే తెలియచేస్తూ రామజోగయ్య శాస్త్రి ఓ పిక్ ని షేర్ చేశాడు.

అందులో చిత్ర దర్శకుడు ఎస్.జె సూర్యతో పాటుగా రచయిత ఆకుల శివ, గేయ రచయిత రామజోగయ్య శాస్త్రి, సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ ఉన్నారు. సో ఇది కచ్చితంగా ఖుషి-2 కి సంబంధించిన టీమే అంటూ ప్రచారం జరుగుతుంది. ఇందులో మరీ షాకింగ్ న్యూస్ ఏంటంటే ఖుషికి సీక్వల్ గా వస్తున్న ఈ ప్రెస్టిజియస్ సినిమాకు అనూప్ రూబెన్స్ సంగీతం అందించే ఛాన్స్ కొట్టెయడం విశేషం. మరి భారీ అంచనాలతో రాబోతున్న ఈ సినిమా ఎలాంటి ఫలితాలన్ని ఇస్తుందో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

హైదరాబాద్‌లో 18 శాతం పెరిగిన ఇళ్ల డిమాండ్

ఏపీలో టీడీపీ గెలవడం, హైడ్రా ఎఫెక్ట్ కారణంగా హైదరాబాద్‌లో ఇళ్ల అమ్మకాలు పడిపోయాయని జరుగుతున్న ప్రచారానికి వాస్తవనికి హస్తిమశకాంతరం ఉందని రిపోర్టులు వెల్లడిస్తున్నాయి. హైడ్రా దూకుడు చూపించిన ఆగస్టు నెలలో రూ. 4...

హైడ్రాకు చట్టబద్ధత.. ట్రిబ్యూనల్ కూడా !

హైడ్రా విషయంలో రేవంత్ రెడ్డి ఎంత సీరియస్ గా ఉన్నారో మరోసారి నిరూపితమయింది. చట్టబద్ధత కోసం అవసరమైన నిర్ణయాన్ని కేబినెట్ లో తీసుకున్నారు. అసెంబ్లీలో ఆమోదిస్తే ఇక హైడ్రాకు తిరుగులేనట్లే. ...

Q&A ల‌కు భ‌య‌పడుతున్న పెద్ద హీరోలు

Q&A... ఈమ‌ధ్య సినిమా ప్ర‌మోష‌న్ అంటే గుర్తొచ్చేది ఇదే. చిత్ర‌బృందం మీడియా స‌మావేశం ఏర్పాటు చేసి, వాళ్లు అడిగే ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు ఇవ్వ‌డం. ఒక్కో ఈవెంట్ కి ప‌దుల కొద్దీ యూ ట్యూబ్...

అదానీ గుట్టు స్విట్టర్లాండ్‌లో రట్టు ?

అదానీ గ్రూప్ ఎలాంటి ప నులు చేసిన ఇండియాలో విచారణల్లో పెద్దగా ఏమీ తేలదు కానీ.. స్విట్జర్లాండ్ లో మాత్రం అలా కాదు. ఇప్పుడు ఆ గ్రూప్ కు చెందిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close