కాజల్ హాట్ లిప్ లాక్.. ఇండ్రస్ట్రీలో ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. దక్షిణాదిన ఇన్ని సినిమాలు చేసినా, ఎప్పుడూ లిక్ లాక్కి ఒప్పుకోని కాజల్ తొలిసారి ఓ హిందీ సినిమా దో లబ్వోంకీ కహానీ కోసం రణ్‌దీప్ హుడాకి ఓ ఘాటైన ముద్దించ్చింది. అదీ.. అలా ఇలా కాదు. బాలీవుడ్ భామల్ని తలదన్నేలా. ఇందుకు సంబంధించిన ఓ ఫొటో నెట్ ప్రపంచంలో చక్కర్లు కొడుతోంది. నిజానికి ఈ సీన్ లో నటించడానికి కాజల్ ముందు అంగీకారం తెలపలేదట. సీన్ జరుగుతున్నప్పుడు సడన్‌గా ఇన్వాల్వ్ అయిపోయి.. ముద్దు పెట్టుకొందట. ఆ సీన్ సహజంగా రావడంతో… కాజల్ కూడా అడ్డు చెప్పలేదని తెలుస్తోంది.
అయితే.. లిప్ లాక్ సన్నివేశాల్లో నటించడం ఇదే ఫస్ట్ మరియు ఇదే లాస్ట్ అంటోందట. ఇంకెప్పుడూ ఇలాంటి ఇంటిమేట్ సన్నివేశాల్లో నటించనుగాక నటించను అని తెగేసి చెబుతోందట. కెరీర్ చివరి దశలో ఉన్న కాజల్ ఇప్పుడెందుకు ఇలా హాట్ హాట్‌గా రెచ్చిపోతోందో అర్థం కావడం లేదు. బహుశా.. చివర్లో దుమ్ము దులిపి తన సత్తా చూపించాలని ఉబలాటపడుతోందేమో??? బాలీవుడ్లో ముద్దు సన్నివేశాలకు అభ్యంతరం తెలుపని కాజల్.. టాలీవుడ్లో కూడా అదే పంథా కొనసాగిస్తుందనుకొంటే కాజల్ ఇలా స్టేట్మెంట్ ఇచ్చిందేంటో?? కాజల్ మనసు మారాలని, ఇలా ముద్దుల్లో మునిగిపోవాలని సినీ ప్రేమికులు కోరుకోవడంలో తప్పు లేదు కదా?? ఏమంటావ్ కాజల్..?