కొరటాల శివ: అల్లు అర్జున్ తో చెయ్యాలనుకున్న కథ వేరు.. దేవర కథ వేరు
ఆచార్య ప్లాప్ ఒత్తిడి నాపై లేదు
ఈ కథ నేరేషన్ కే 4 గంటలు పట్టేది. అందుకే రెండో భాగం అవసరం అనుకున్నాం.
కొరటాల శివ: దేవర పార్ట్ 2 లో ఏం జరుగబోతోంది అనేది క్లెయిమాక్స్ లో చూపిస్తాం.
చిరంజీవి గారితో నా బాండింగ్ ఎప్పటిలాగే స్ట్రాంగ్ గా వుంది.
నువ్వు బౌన్స్ బ్యాక్ అవుతావు అని చిరంజీవి గారు నాకు బూస్టప్ ఇచ్చారు.
కొరటాల శివ:సినిమా మార్కెటింగ్ విషయంలో నేను చాలా వీక్. ఆ విషయాలు నాకు పెద్దగా తెలీవు.
దేవర పార్ట్ 3 ఉండదు.
తెలుగు లో దేవరని సరిగా ప్రమోట్ చెయ్యడం లేదు అనే విమర్శ కరెక్ట్ కాదు. ఇప్పటి వరకూ మంచి కంటెంట్ అందించాం.
ప్రీ రిలీజ్ ఫంక్షన్ రద్దు అవ్వడం బాధగా వుంది. మరో ఈవెంట్ కచ్చితంగా చేస్తాం.
కొరటాల శివ: ట్రోల్ చెయ్యొచ్చు. అందులో ఫన్ ఉంటుంది. కానీ హేట్ చేసే స్థాయి లో వుండకూడదు.
దేవర తరవాత ప్రాజెక్ట్ ఏమిటన్నది ఇంకా ఆలోచించలేదు.