ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి శంఖుస్థాపన కార్యక్రమం జరుగుతున్న ఉద్దండరాయునిపాలెం నుండి ఎప్పటికపుడు తాజా విశేషాలు అందజేసేందుకు తెలుగు360 ప్రత్యేకంగా కొందరు విలేఖరులను, ఫోటో గ్రాఫ్లర్లను ఏర్పాటు చేసింది. ఈ లైవ్ అప్ డేట్స్ కోసం ప్రత్యేకంగా ఒక లైవ్ బ్లాగ్ కూడా ఏర్పాటు చేసింది. శంఖుస్థాపన కార్యక్రమ వివరాలు, విశేషాలు, హైలైట్స్ అన్నిటినీ ఈ లైవ్ బ్లాగ్ లో చూడవచ్చును.