చికాగో నగరం లో నివసిస్తున్న ఆంధ్రప్రదేశ్ కి చెందిన పలువురు ప్రవాస భారతీయులుఅమరావతి ఉద్యమం 200 రోజులకు చేరిన సందర్భంగా తమ సంపూర్ణ మద్దతుతెలియజేస్తూ ఒకే రాష్ట్రం ఒకే రాజధాని నినాదంతో కొవ్వుత్తుల ప్రదర్శన చేసి నిరసన వ్యక్తంచేశారు. నేపర్విల్, అరోరా, ప్లైన్ ఫీల్డ్, వెస్ట్ మొంట్ మరియు పలు ప్రాతాల్లో నివాసం ఉంటున్నపలువురు ప్రవాస భారతీయులు కుటుంబ సమేతం గా ఈ నిరసన కార్యక్రమం లోపాల్గొన్నారు..