ర‌వితేజ‌.. ప్ర‌శాంత్ వ‌ర్మ‌.. మేట‌రేంటి?

‘హ‌నుమాన్’ త‌ర‌వాత ప్ర‌శాంత్ వ‌ర్మ రేంజ్ పెరిగింది. త‌న త‌దుప‌రి సినిమా బాలీవుడ్ లోనే అనే ప్ర‌చారం జ‌రిగింది. ర‌ణ‌వీర్ సింగ్ – మైత్రీ మైవీస్ కాంబోలో ర‌ణ‌వీర్ చిత్రం ప‌ట్టాలెక్కాల్సింది. కానీ కొన్ని కార‌ణాల వ‌ల్ల ఆగిపోయింది. దాంతో ఇప్పుడు ప్ర‌శాంత్ వ‌ర్మ మ‌ళ్లీ ‘హ‌నుమాన్ 2’పై ఫోక‌స్ మొద‌లెట్టాడు. ఈ చిత్రాన్ని వీలైనంత త్వ‌ర‌గా ప‌ట్టాలెక్కించే ప‌నిలో ఉన్నాడు ప్ర‌శాంత్ వ‌ర్మ‌.

అయితే ఇటీవ‌ల ప్ర‌శాంత్ వ‌ర్మ ర‌వితేజ‌ను క‌లిశారు. వీరిద్ద‌రి మ‌ధ్య ఎలాంటి చ‌ర్చ జ‌రిగింది? అనేది ఆస‌క్తిక‌రంగా మారింది. ‘హ‌నుమాన్ 2’లో ర‌వితేజ క‌నిపించే ఛాన్స్ ఉందా? ఉంటే ఎలాంటి పాత్ర‌? అనే దిశ‌గా ప్ర‌శ్న‌లు మొద‌ల‌య్యాయి. హ‌నుమాన్ పాత్ర కోసం ఓ స్టార్ హీరోని ఎంచుకోవాల‌ని ప్ర‌శాంత్ వ‌ర్మ భావిస్తున్నాడు. ఆ స్టార్ హీరో ర‌వితేజ‌నా? లేదంటే.. ‘హ‌నుమాన్ 2’లోని మ‌రో కీల‌క పాత్ర కోసం ర‌వితేజ‌ను సంప్ర‌దించారా? అనే విష‌యాలు తెలియాల్సివుంది. తేజా స‌జ్జా ప్ర‌స్తుతం ‘మిరాయ్‌’ చేస్తున్నాడు. 2025లో ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తోంది. ఈలోగానే ‘హ‌నుమాన్ 2’ ప‌ట్టాలెక్కొచ్చు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పిఠాపురం ప్రజలు గర్వపడేలా పని చేస్తా : పవన్ కళ్యాణ్

పిఠాపురం ప్రజలకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గుడ్ న్యూస్ చెప్పారు. నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండేందుకు పిఠాపురంలో సొంతింటి కోసం స్థలం వెతుకుతున్నానని తెలిపారు. పిఠాపురంలో జరిగిన పెన్షన్ పంపిణీ...

‘క‌ల్కి’ స‌క్సెస్ మీట్ ఎక్క‌డ‌?

'కల్కి'కి సంబంధించిన ప్ర‌మోష‌న్లు లైట్‌గానే జ‌రిగాయి. ఓర‌కంగా హాలీవుడ్ స్టైల్ అనుస‌రించారు. త‌మ‌కేం కావాలో.. అదే చేశారు. ఈ సినిమా గురించి ఎంత చెప్పాల‌నుకొన్నారో అంతే చెప్పారు. హాలీవుడ్ వాళ్లు సినిమాలోని ఏదో...

హైకోర్టులో కేసీఆర్ కు ‘కరెంట్ షాక్’

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు బిగ్ షాక్ తగిలింది. గత ప్రభుత్వ హయాంలో విద్యుత్ ఒప్పందాలు, కొనుగోళ్లపై కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన పవర్ కమిషన్ ను రద్దు చేయాలంటూ కేసీఆర్ దాఖలు...

బీఆర్ఎస్ ఉత్తర తెలంగాణకు అన్యాయం నినాదం !

కేసీఆర్ రాజకీయం ప్రాంతీయ వాదం మీద ఉంటుంది. తెలంగాణ వాదంతో ప్రజల్ని ఏకం చేయగలిగారు. ఇప్పుడు అదంతా ఆవిరైపోయింది. బీఆర్ఎస్ కరిగిపోతోంది. ఇప్పుడు నిలబడాలంటే మరోసారి అదే వ్యూహం పాటించాలని డిసైడయినట్లుగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close