- Maryland కోర్ట్ లో కేసు నమోదు చేసి తమ వోట్ హక్కుని కాపాడమని నివేదన
- కోర్ట్ లో తీర్పు వచ్చేదాకా ఓటర్ జాబితా ని నిలపాలని (stay, injuntion) ఆర్జి
- కోర్ట్ గడప తొక్కకుండా పాటించి వారి నిర్ణయాన్ని మార్చుకుని సంస్థ గౌరవం కాపాడాలని కోరుతున్న సభ్యులు
TANA సంస్థ లో నిర్ణీత గడువు Jan 31, 2022 లోపు కొత్త సభ్యులుగా చేరిన 33,000 సభ్యులని March 15, 2022 లో ఆమోదించవల్సింది. కానీ సభ్యత్వ నిర్ధారణ కమిటీ (MVC) జాప్యం వల్ల సభ్యులు వోట్ హక్కు కోల్పోయారు . April 30, 2022 లోపు సభ్యత్వం పైన నిర్ణయం లేకపోవవటంతో – వారు చెయ్యని తప్పుకి రాజ్యాంగబద్ధంగా సిద్దించే హక్కుని కోల్పోయారు.దానితో TANA సంస్థ తమ ప్రాధమిక హక్కుల ఉల్లంఘన కి పాల్పడింది అని కొత్త సభ్యులు కోర్ట్ ని ఆశ్రయించారు .Maryland కోర్ట్ లో కేసు నమోదు చేసి తమ వోట్ హక్కుని కాపాడమని నివేదించారు . కోర్ట్ లో తీర్పు వచ్చేదాకా ఓటర్ జాబితాని నిలపాలని కోరారు. ఈ రోజు కీలకమైన BOD మీటింగ్. కోర్ట్ గడప తొక్కకుండా సమన్వ్వయం పాటించి వారి నిర్ణయాన్ని మార్చుకుని సంస్థ గౌరవం కాపాడాలని సభ్యులు కోరుతున్నట్టు తెలుస్తోంది.
కోర్టు కేసు కాపీ :