బాల‌య్య అన్ స్టాప‌బుల్ షోకు సీఎం రేవంత్ రెడ్డి?!

ఎమ్మెల్యేగా ఉన్నా, హీరోగా ఎంత జోరుగా ఉన్నా… బాల‌య్య అన్ స్టాప‌బుల్ షోకు ఉన్న క్రేజ్ వేరు. ఫ‌స్ట్ రెండు సీజ‌న్ లు హిట్ టాక్ తెచ్చుకోగా, మూడో సీజ‌న్ కు బాల‌య్య రెడీ అవుతున్నారు.

అయితే, ఈసారి గెస్ట్ లిస్ట్ లో ఎవ‌రెవ‌రు ఉంటారు…? బాల‌య్య తీసుకొచ్చే గెస్టులు ఎవ‌రు…? ఎమ్మెల్యేగా కూడా ఉన్న బాల‌య్య‌… పాలిటిక్స్ నుండి ఏ గెస్ట్ ను ర‌మ్మ‌న‌బోతున్నారు అన్న ప్ర‌శ్న‌లు స‌హ‌జంగానే ఆస‌క్తి రేపుతున్నాయి.

అయితే, పాలిటిక్స్ నుండి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని ఈసారి అన్ స్టాప‌బుల్ కు తీసుకొస్తున్న‌ట్లు తెలుస్తోంది. రేవంత్ రెడ్డితో బాల‌య్య మంచి అనుబంధం ఉంది. ఇటీవ‌ల బ‌స‌వ‌తార‌కం క్యాన్స‌ర్ ఆసుప‌త్రిలో జ‌రిగిన ఓ ప్రోగ్రాంకు కూడా సీఎం హ‌జ‌ర‌య్యారు. అంతేకాదు త‌మ మ‌ధ్య ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు.

దీంతో బాల‌య్య అడిగితే రేవంత్ రెడ్డి కాద‌న‌రు… పైగా షో కి ఉన్న క్రేజ్ కూడా వేరు. కాబ‌ట్టి ఈసారి తెలంగాణ సీఎం రాబోతున్నార‌న్న టాక్ వినిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

శ్రీవారి లడ్డూ ఇష్యూ : వైసీపీ పాపం పండింది !

గుడిని గుడిలో లింగాన్ని మింగే బ్యాచ్‌కు ప్రజలు తిరుగులేని మెజార్టీతో అధికారం ఇస్తే.. తమకు దోచుకోమని లైసెన్స్ ఇచ్చారని ఫీలవుతారు. వైసీపీ నేతలు అదే ఫీలయ్యారు. దేవుడనే భయం కూడా...

కంగనపై దానం కామెంట్స్‌ – కేటీఆర్ ఖండన !

సినిమాల్లో బోగం వేషాలు వేసుకునే కంగనా.. రాహల్ గాంధీని విమర్శించడమా ?... అని దానం నాగేందర్.. హీరోయిన్ కంగనపై విరుచుకుపడ్డారు. ఈ బోగం వేషాలు అంటే ఏమిటో కానీ.. బీజేపీ నేతలకు...

తిరుపతి లడ్డూ ఇష్యూ : అడ్డంగా దొరికినా అదే ఎదురుదాడి !

వైసీపీ సిగ్గులేని రాజకీయాలు చేస్తుంది. అడ్డంగా దొరికిన తర్వాత కూడా ఎదురుదాడి చేసేందుకు ఏ మాత్రం సిగ్గుపడటం లేదు. తిరుమల శ్రీవారి ప్రసాదం లడ్డూలో నాణ్యత లేని నెయ్యిని.. పశువుల కొవ్వుతో కల్తీ...

తిరుప‌తి ల‌డ్డు చుట్టూ వివాదం… ఇంత‌కు ఈ ల‌డ్డూ ఎందుకింత స్పెష‌ల్?

తిరుప‌తి ల‌డ్డూ. తిరుమ‌ల‌లో శ్రీ‌వారి వెంక‌న్న ద‌ర్శ‌నాన్ని ఎంత మ‌హాభాగ్యంగా భావిస్తారో... తిరుప‌తి ల‌డ్డూను అంతే మ‌హాభాగ్యంగా భావిస్తారు. ఉత్త‌రాది, ద‌క్షిణాది అన్న తేడా ఉండ‌దు... ఆ రాష్ట్రం, ఈ రాష్ట్రం అన్న...

HOT NEWS

css.php
[X] Close
[X] Close