మొత్తం బడ్జెట్: రూ.1,35,688 కోట్లు, ప్రణాళికేతర వ్యయం: రూ.86, 554 కోట్లు, ప్రణాళికా వ్యయం: రూ.49, 134 కోట్లు, రెవెన్యూ లోటు:రూ. 4,868 కోట్లు అంచనా, వాస్తవ ఆర్ధిక లోటు: రూ. 20, 497 కోట్లు.
బడ్జెట్ లో వివిధ శాఖలు, అభివృద్ధి, సంక్షేమ పధకాలు కార్యక్రమలాకి చేసిన కేటాయింపులు:
పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి-రూ.3, 660 కోట్లు
అమరావతి నిర్మాణానికి-రూ.1500 కోట్లు.
కాపు కార్పోరేషన్-రూ.1,000 కోట్లు
బ్రాహ్మణ కార్పోరేషన్-రూ.65 కోట్లు
బీసీ సంక్షేమం-రూ.8, 832 కోట్లు
ఎస్సీ సంక్షేమం-రూ.8, 724 కోట్లు
ఎస్టీ సంక్షేమం-రూ.3, 100 కోట్లు
మైనార్టీ సంక్షేమం-రూ.710 కోట్లు
గృహ నిర్మాణం-రూ.1,132కోట్లు
ఉద్యానవనాల అభివృద్ధి-రూ.659 కోట్లు
ఉన్నత విద్య-రూ.2,642 కోట్లు
ప్రాధమిక విద్య-రూ.17,502 కోట్లు
వైద్య ఆరోగ్య శాఖ-రూ.2,933 కోట్లు
ఆహార పరిశ్రమలు- రూ. 100కోట్లు
ఐ.సి.డి.ఎస్. పధకానికి- రూ.772 కోట్లు
స్మార్ట్ గ్రామాలు, స్మార్ట్ వార్డుల అభివృద్ధి-రూ.3,100 కోట్లు
పట్టణాభివృద్ధి-రూ.4,728.95 కోట్లు
గ్రామీణాభివృద్ధి-రూ.4,467 కోట్లు
ఇరిగేషన్ శాఖకి-రూ.7, 325 కోట్లు
చిన్న నీటి పారుదల రంగానికి రూ. 674 కోట్లు
శాంతి భద్రతల పరిరక్షణ-రూ.4, 785.14 కోట్లు
గ్రామీణ నీటి సరఫరా-రూ.1,195 కోట్లు
సాగునీరు-రూ.3, 512 కోట్లు
రోడ్ గ్రిడ్ (రోడ్ల నిర్మాణం)-రూ.3,184 కోట్లు
రహదారి భద్రత-రూ.150 కోట్లు
ఫైబర్ గ్రిడ్ ఏర్పాటు-రూ.320 కోట్లు
ప్రజా పంపిణీ వ్యవస్థ-రూ.2, 702 కోట్లు
ఐటి పరిశ్రమ-రూ.360 కోట్లు
పర్యాటకం-రూ.227 కోట్లు,
ఇంధన భద్రత-రూ.4,020 కోట్లు,
దుర్భిక్ష నివారణ-రూ.50 కోట్లు
క్రీడలు-రూ.215 కోట్లు
చేనేత-రూ.127 కోట్లు
భూపరిపాలన-రూ.3, 119 కోట్లు
పట్టు పరిశ్రమ-రూ.147 కోట్లు
మత్య్స పరిశ్రమ అభివృద్ధి-రూ.339 కోట్లు
పశు సంవర్ధక శాఖ-రూ.819 కోట్లు
వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు-రూ.16, 491 కోట్లు
పెన్షన్లు-రూ.2,998 కోట్లు
ఉపాధి హామీ-రూ.4, 764.71 కోట్లు
మధ్యాహ్న భోజన పధకం-రూ.750 కోట్లు
పారిశుద్యం-రూ.320 కోట్లు
యువ ఔత్సాహిక పారిశ్రామిక వేత్తల శిక్షణకి-రూ.377 కోట్లు
మహిళా సాధికారత-రూ. 642 కోట్లు
యువసాధికారత-రూ.252 కోట్లు
కృష్ణా పుష్కరాలు-రూ.250 కోట్లు బడ్జెట్ లో కేటాయించారు.