తెలంగాణలో పలువురు ఐఏఎస్ లను బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు.
పెద్దపల్లి కలెక్టర్ ముజామిల్ ఖాన్ ఖమ్మంకు బదిలీ
మంచిర్యాల కలెక్టర్ సంతోష్ సిరిసిల్లకు బదిలీ
కరీంనగర్ కలెక్టర్ గా అనురాగ్ జయంతి
కామారెడ్డి కలెక్టర్ గా ఆశీష్ సాంగ్వాన్
కొత్తగూడెం కలెక్టర్ గా వి.పాటిల్
భూపాలపల్లి కలెక్టర్ గా రాహుల్ శర్మ
నారాయణపేట కలెక్టర్ గా సిక్తా పట్నాయక్
పెద్దపల్లి కలెక్టర్ గా శ్రీహర్ష
హన్మకొండ కలెక్టర్ గా ప్రావీణ్య
జగిత్యాల కలెక్టర్ గా సత్య ప్రసాద్
మహబూబ్ నగర్ కలెక్టర్ గా బి. విజేంద్ర
మంచిర్యాల కలెక్టర్ గా కుమార్ దీపక్
వికారాబాద్ కలెక్టర్ గా ప్రతీక్ జైన్
నల్గొండ కలెక్టర్ గా నారాయణ రెడ్డి
వనపర్తి కలెక్టర్ గా ఆదర్శ్ సురభి
సూర్యాపేట కలెక్టర్ గా నంద్ లాల్ పవార్
వరంగల్ కలెక్టర్ గా సత్యశారదా దేవి
ములుగు కలెక్టర్ గా దివాకర
నిర్మల్ కలెక్టర్ గా అభిలాష అభినవ్