అల్లు అర్జున్ హీరోగా వక్కంతం వంశీ దర్శకత్వంలో లగడపాటి శిరీషా శ్రీధర్ నిర్మిస్తున్న సినిమా ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’. ఇందులో హిందీ టీవీ షోలు, సినిమాల్లో కనిపించే విదేశీ భామ ఎలీ అవరం ప్రత్యేక పాటలో సందడి చేయనుంది. హిందీ ఇండస్ట్రీలో హాట్ షోకి కేరాఫ్ అడ్రస్ ఎలీ అవరం. అమ్మడు ఫోటోషూట్స్, రియాలిటీ డ్యాన్స్ షోస్, సినిమాల్లో అప్పియరెన్స్… ఏం చూసినా ఎలీ ఎంత హాటో చెప్పవచ్చు. అటువంటి భామ ప్రత్యేక పాట చేస్తుందంటే అందరూ ఐటమ్ పాటే అనుకుంటారు. బహుశా… ఎలీ అవరం మనసులోనూ అదే ఆలోచన వచ్చి వుంటుంది. ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’లో నేను చేస్తున్నది ఐటమ్ పాట కాదు, ప్రత్యేక పాట. నేను ఈ పాట అంగీకరించడానికి ముఖ్య కారణం… సాహిత్య పరంగా సమాజానికి గొప్ప సందేశం ఇస్తుందీ పాట. ప్రేక్షకులంతా సందేశంతో కనెక్ట్ అవుతారని ఎలీ అవరం చెబుతోంది. కేవలం పాటలో మాత్రమే సందేశం వుంటుందో…