ఏదో ఒక విషయం మీద తన మార్క్ కామెంట్ చేయకపోతే వర్మకు నిద్ర పట్టదనే విషయం అందరికి తెలుసు. రాం గోపాల్ వర్మ నుండి ఇంకా ఏం హాట్ టాపిక్ రాలేదేంటబ్బా అను అనుకునేలోపే ఏదోటి పేల్చేస్తాడు. మొన్నటిదాకా ఊరిని దత్తత తీసుకుంటున్న సెలబ్రిటీస్ మీద కామెంట్ చేసిన వర్మ. ఇప్పుడు పవన్ కళ్యాన్ ట్విట్టర్ ఫాలోవర్స్ మీద పడ్డాడు. తను పవన్ కళ్యాన్ కు గ్రేట్ ఫ్యాన్ అని చెబుతూ పవన్ కళ్యాన్ ట్విట్టర్ ఫాలోవర్స్ కేవలం 6 లక్షలే ఉండటం ఆశ్చర్య కరమని గాలి తీస్తున్నాడు వర్మ.
అంతేకాదు పవన్ ఫ్యాన్స్ ని ఎడ్యుకేట్ చేయాలని ఫ్యాన్స్ ఆగ్రహానికి గురయ్యే విధంగా ట్విట్టర్లో మెసేజ్ చేశాడు వర్మ. మహేష్ కు 15 లక్షల ఫాలోవర్స్ ఉండగా అంతే క్రేజ్ ఉన్న పవన్ కళ్యాన్ కు ట్విట్టర్లో కేవలం 6 లక్షల ఫాలోవర్స్ ఉండటం బాధాకరమని అంటున్నాడు వర్మ. కొద్దిరోజులుగా పవన్ కళ్యాన్ మీద పడ్డ వర్మ పవన్ ఫ్యాన్స్ టెక్నికల్ గా వెనుకబడ్డారని అన్నాడు.
చూస్తుంటే వర్మ పవన్ కళ్యాన్ మీద పగబట్టాడనే అనిపిస్తుంది. వర్మా ఎన్ని కామెంట్స్ చేసినా ఆయన్ను మాత్రం ఎవరు కదిలించరు, ఎందుకంటే ఆయనకు గాని ఎదురు తిరిగితే ఇంకా రచ్చ రచ్చ చేస్తాడు. అందుకే వర్మ ఏం కామెంట్ చేసినా కామ్‌గా విని సైడ్ అయిపోతారు సినిమా వాళ్లు.
I wonder why P K's Twitter followers are only 6 lak to Mahesh 15 lak ..is it becos most P k fans are illiterate or technically handicapped?
— Ram Gopal Varma (@RGVzoomin) September 29, 2015
I know P k came late on Twitter but once a super star comes on Twitter won't all his fans follow immidiatley without any delay? Just asking?
— Ram Gopal Varma (@RGVzoomin) September 29, 2015
I am really unbelievably surprised that even Samantha has 10 lak more followers than P K..How come? Just asking?
— Ram Gopal Varma (@RGVzoomin) September 29, 2015
I am the biggest fan of P K and am extremely disappointed and feel so sad that the number of P K followers are so so lesser than Mahesh
— Ram Gopal Varma (@RGVzoomin) September 29, 2015
Since PK is so wanting to advance the state don't u think he should first advance his own fans and educate them about Twitter ..just asking
— Ram Gopal Varma (@RGVzoomin) September 29, 2015
As a diehard fan of P K i request all fans of P K to technically educate each other and create interactive clubs to increase his followers
— Ram Gopal Varma (@RGVzoomin) September 29, 2015
I respect Mahesh fans because they follow him so much and as a P K fan I disrespect P K 's fans because they don't follow him
— Ram Gopal Varma (@RGVzoomin) September 29, 2015
I don't follow P K cos am not fan of his philanthropic endeavours..I love his acting dances fights more than I love the farmers he loves
— Ram Gopal Varma (@RGVzoomin) September 29, 2015
Given a choice between farmers and P K all his fans also will love only P k and my proof is that Farmers have no fans
— Ram Gopal Varma (@RGVzoomin) September 29, 2015
P K fans shud know difference btwn dialectic materialism nd existential nihilism from pawanism book nd only then they will follow him
— Ram Gopal Varma (@RGVzoomin) September 29, 2015
if only due to P K's late his followers are less n if he manages to reach Mahesh's 15 by 2018 won't Mahesh reach 45 lak by then..just asking
— Ram Gopal Varma (@RGVzoomin) September 29, 2015