ఓ నలభై ఏళ్ల మహిళ, 16 ఏళ్లు కూడా నిండని విద్యార్థులతో అసభ్యకరంగా వ్యవహరిస్తున్న వీడియో తమిళనాడులో ఒక్క సారిగా వైరల్ అయింది. ఆ వీడియోలో ఉన్న ఓ టీచర్‌గా గుర్తించారు. ఆమె వయసు నలభై ఏళ్లు పైనే ఉంటుంది. ఆమె ఓ ప్రభుత్వ స్కూల్లో టీచర్‌గా పని చేస్తున్నారు. ఆ వీడియోలో ఉన్న మరో ముగ్గురు విద్యార్థులను కూడా గుర్తించారు. వారి వయసు పదహారేళ్ల వరకూ ఉంటుంది. వారంతా ఆమె చదువు చెబుతున్న స్కూల్లో చదువుకుంటున్నవారే. ఓ రోజు ఆ ముగ్గురు విద్యార్థులను ఇంటికి పిలిపించిన టీచర్… అందరితో కలిసి సరసాలు ప్రారభించింది. వాటిని తన ప్రియుడితో వీడియో తీయించింది.
ఆ టీచర్ భర్తను వదిలేసింది. వ్యాపారవేత్త అయిన ప్రియుడితో సహజీవనం చేస్తోంది. వారు చేసే సహజీవనం చాలక.. కొత్తగా విద్యార్థులను మగ్గులోకి దించించి టీచర్. ఒక్కొక్కరితో కాకుండా అందరితో ఒకే సారి శృంగారం చేస్తూ .. వీడియో తీయించుకుంది. ఆ వ్యాపారవేత్త ఆ వీడియోను తెలిసిన వాళ్లకు షేర్ చేశాడు. వారు ఇతరులకు షేర్ చేశారు. ఇలా ఆ వీడియో ఒక్క సారిగా తమిళనాడులో వైరల్ అయిపోయింది. వెంటనే ఆ టీచర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.
సరిగ్గా ఇలాంటి ఘటనే.. ఇండోనేషియాలో జరిగింది. కాకపోతే అక్కడ మగ టీచర్. ఆడ పిల్లల్ని రేప్ చేశాడు. 12 నుంచి 16 ఏళ్ల వయసు ఉన్న బాలికల్ని మాత్రమే టార్గెట్ చేసిన టీచర్ వరుసగా అత్యాచారం చేసేవాడు. ఎనిమిది మంది వరకూ గర్భం దాల్చినట్లుగా తేలింది. విషయం తెలిసిన తర్వాత బాలికల తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అరెస్ట్ చేశారు. మొదట యావజ్జీవ శిక్ష వేసినా.. చివరికి మరణశిక్ష విధించడమే సరైన శిక్షగా తేల్చింది.