యూవీతో శ్రుతిహాస‌న్‌?

యూవీ క్రియేష‌న్స్ ఇప్పుడు చిన్నా, మీడియం రేంజ్ సినిమాల‌పై దృష్టి పెట్టింది. ప్ర‌స్తుతం శ్రుతిహాస‌న్ కోసం ఓ లేడీ ఓరియెంటెడ్ క‌థ‌ని సిద్థం చేసిన‌ట్టు ఇన్ సైడ్ వ‌ర్గాల టాక్‌. ఈ సినిమాతో ఓ యువ ద‌ర్శ‌కుడ్ని ప‌రిచ‌యం చేయ‌బోతున్నారు. సుజిత్ ద‌గ్గ‌ర స‌హాయ‌కుడిగా ప‌ని చేసిన ఓ కుర్ర ద‌ర్శ‌కుడు ఈ సినిమాతో మెగా ఫోన్ ప‌ట్ట‌బోతున్న‌ట్టు టాక్. ఇదో హారర్ సినిమా అని తెలుస్తోంది. ప్ర‌స్తుతం స్క్రిప్టు ప‌నులు జ‌రుగుతున్నాయి. త్వ‌ర‌లోనే అధికారిక ప్ర‌క‌ట‌న రావొచ్చు.

గ‌తేడాది ‘వాల్తేరు వీర‌య్య‌’, ‘వీర సింహారెడ్డి’, ‘స‌లార్‌’.. ఇలా వ‌రుస హిట్ల‌తో ఫామ్ లోకి వ‌చ్చేసింది శ్రుతి. త‌న చేతిలో చాలా ప్రాజెక్టులు ఉన్నాయి. శ్రుతి కూడా మెల్ల‌గా బాలీవుడ్ సినిమాల‌పై దృష్టి పెడుతున్న త‌రుణం ఇది. ఇప్పుడు సౌత్ నుంచి కూడా త‌న‌కు ఆఫ‌ర్లు అందుతున్నాయి. ఈ నేప‌థ్యంలో తాను ఒప్పుకొన్న ఏకైక తెలుగు సినిమా ఇదే. లేడీ ఓరియెంటెడ్ క‌థ‌లు చాలా వ‌చ్చినప్ప‌టికీ శ్రుతి ప‌క్క‌న పెట్టింది. ఈ క‌థ‌ని మాత్రం ఏరి కోరి ఎంచుకొంద‌ని టాక్‌. ‘భాగ‌మ‌తి’ త‌ర‌వాత యూవీ కూడా లేడీ ఓరియెంటెడ్ సినిమాలేవీ చేయ‌లేదు. ఇప్పుడు మ‌ళ్లీ ఆ జోన‌ర్ ట‌చ్ చేయ‌బోతోంది. త్వ‌ర‌లోనే ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివ‌రాలు బ‌య‌ట‌కు వ‌స్తాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజకీయాలకు కొడాలి నాని గుడ్ బై!?

వైసీపీ ఓటమి తర్వాత ఆ పార్టీ ఫైర్ బ్రాండ్ నేతలు బయటకు వచ్చేందుకు పెద్దగా ఇంట్రెస్ట్ చూపడం లేదు. అక్కడక్కడ ఒకరిద్దరూ మినహా మిగతా నేతలు పెద్దగా కనిపించడం లేదు.ముఖ్యంగా కొడాలి నాని...

రూ.1000 కోట్ల చేరువలో ‘క‌ల్కి’

'క‌ల్కి' మ్యాజిక్ ఫిగ‌ర్‌కు ద‌గ్గ‌ర కాబోతోంది. రూ.1000 కోట్ల (షేర్‌) వైపు దూసుకు వెళ్తోంది. ప్ర‌స్తుతం 'క‌ల్కి' రూ.900 కోట్ల వ‌సూళ్ల మార్క్ ని అందుకొంద‌ని చిత్ర‌బృందం చెబుతోంది. ఈవారంలో రూ.1000 కోట్లు...

నామినేటెడ్ పోస్టుల పంపకాలపై లోకేష్ కసరత్తు

ప్రభుత్వం ఏర్పడింది. ఐదేళ్లుగా కష్టపడిన నేతలకు పదవులు ఇచ్చేందుకు టీడీపీ నాయకత్వం సిద్ధమయింది. అభిప్రాయ సేకరణ కూడా జరుపుతోంది. మరో నెలలో కీలక పోస్టులను భర్తీ చేసే అవకాశం...

గెస్ట్ రోల్స్ ఉన్నాయి.. డార్లింగ్‌!

రెండు వారాలుగా 'క‌ల్కి' జాత‌ర కొన‌సాగుతోంది. ఈవారం 'భార‌తీయుడు 2' రాబోతోంది. వ‌చ్చే వారంలో డార్లింగ్ వ‌స్తోంది. 'డార్లింగ్‌' చిన్న సినిమానే అయినా, చాలా ఆక‌ర్ష‌ణ‌లు ఉన్నాయి. ప్రియ‌ద‌ర్శి హీరోగా చేసిన సినిమా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close