కరోనా కష్టకాలంలో థియేటర్లకు వెళ్లే అవకాశం లేక జనమంతా వినోదం కోసం వీడియో స్ట్రీమింగ్ నే ఆశ్రయిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ నెల 15వ తేదీన ఓటీటీ రంగంలో సరికొత్త వేదిక ఎంట్రీ ఇవ్వనుంది. కట్టిపడేసే కథనాలు, ఇప్పటిదాకా కనీవినీ ఎరుగని కథాంశాలతో ఎంట్రీ ఇస్తున్న ఈ వేదికను ‘స్పార్క్ ఓటీటీ’ (Spark OTT) పేరిట ఔత్సాహిక పారిశ్రామికవేత్త సాగర్ మాచనూరు ప్రారంభించనున్నారు. అన్ని రకాల ప్రేక్షకులనున ఆకట్టుకునేలా స్పార్క్ ఓటీటీ ప్రారంభం కానుంది.
యూకే వేదికగా కార్యకలాపాలు సాగిస్తున్న ఇంక్రివెల్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో స్పార్క్ ఓటీటీ భారీ స్థాయిలో రంగంలోకి దిగబోతోంది. అయితే ఇప్పటికే ఈ రంగంలో కార్యకలాపాలు సాగిస్తున్న ఓటీటీ వేదికలు (OTT Platform) చాలా రకాల వినోదాన్ని పంచినా… వాటన్నింటికీ భిన్నమైన వినోదాన్ని అందించేందుకు స్పార్క్ ఓటీటీ సిద్ధమైంది. స్పార్క్ ఓటీటీలో త్వరలోనే ప్రసారం కానున్న డీ కంపెనీ, డర్టీ స్టోరీస్, దిశా ఎన్ కౌంటర్, ఆర్జీవీ మిస్సింగ్ వంటి సిరీస్ లే ఇందుకు నిదర్శనమని చెప్పక తప్పదు.
స్పార్క్ ఓటీటీ ప్రధాన కార్యాలయం గోవాలో ఏర్పాటు కానుండగా… దేశంలోని అన్ని మెట్రో నగరాల్లోనూ సంస్థ తన శాఖలను త్వరలోనే ఏర్పాటు చేయనుంది.
‘స్పార్క్’ ఓటీటీ యాప్ ఇన్స్టాల్ చేయండి.. నెక్స్ట్ లెవల్ ఎంటర్టైన్మెంట్ కోసం సిద్ధంగా ఉండండి:
iOS కోసం ఇక్కడ క్లిక్ చేయండి https://apps.apple.com/in/app/spark-ott-movies-originals/id1548436838
Android కోసం ఇక్కడ క్లిక్ చేయండి https://play.google.com/store/apps/details?id=com.theally.sparkapp
తాజా సినిమాలు, వెబ్ సిరీస్ & ఒరిజినల్స్ కోసం చూడండి: https://www.sparkott.com/
Press release by: Indian Clicks, LLC