వినూత్న వేషధారణలో పార్లమెంట్ లో నిరసన తెలిపిన ఎంపీ శివ ప్రసాద్.
కుప్పం నియోజకవర్గంలో ని కంగుంది స్టైల్ వీధినాటకం ప్రదర్షించిన చిత్తూరు ఎంపి శివప్రసాద్.
ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా కోసం కవులు, మేధావులు, కళాకారులు కూడా ఎలుగెత్తి చాటుతున్నా మోడీకి చలనం లేదన్న శివప్రసాద్.
మోడీ ఇదే తరహా మొండివైఖరి అనుసరిస్తే ఆ కళాకారులు మేధావులే మోడీ పాలన అంతానికి నడుం తెగిస్తారని హెచ్చరిక.