2,91,191 కోట్లతో తెలంగాణ ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టారు. రాష్ట్ర తలసరి ఆదాయం, రెవెన్యూ వ్యయం, అప్పులు వంటి వివరాలతో పాటు ఏ శాఖకు ఎన్ని నిధులు కేటాయించారు అనే వివరాలను బడ్జెట్ ప్రసంగంలో భట్టి వివరించారు.
తెలంగాణ పూర్తిస్థాయి బడ్జెట్ : రూ.2,91,191 కోట్లు.
రెవెన్యూ వ్యయం – రూ.2,20,945 కోట్లు
మూలధన వ్యయం – రూ.33,487 కోట్లు
తెలంగాణ తలసరి ఆదాయం – రూ.3,47,299
వివిధ రంగాలకు కేటాయింపుల వివరాలు కోట్లలో..
వ్యవసాయం, అనుబంధ రంగాలకు- రూ. 72,659
విద్య – రూ. 21,292
వైద్య ఆరోగ్యం – రూ. 11,468
విద్యుత్ – రూ. 16,410
హోంశాఖ – రూ. 9,564
ఐటి – రూ. 774
నీటి పారుదల – రూ. 22,301
మహాలక్ష్మి ఉచిర రవాణా – రూ. 723
గృహజ్యోతి – రూ. 2,418
హైదరాబాద్ అభివృద్ధి- రూ. 10,000
జీహెచ్ఎంసీ – రూ. 3,000
హైదరాబాద్ మెట్రో – రూ. 500
ఓల్డ్ సిటీ మెట్రో – రూ. 500
మూసీ అభివృద్ధి – రూ. 1,500
రీజినల్ రింగ్ రోడ్డు – రూ. 1,500
హెచ్ఎండీఏ – రూ. 500
మెట్రో వాటర్ – రూ. 3,385
హైడ్రా – రూ. 200
హార్టికల్చర్ – రూ. 737
పశుసంవర్ధక శాఖ – రూ. 19,080
ప్రజాపంపిణీ వ్యవస్థ – రూ. 3,836
పంచాయతీ రాజ్ – రూ. 29,816
మహిళా శక్తి క్యాంటిన్ – రూ. 50
స్త్రీ, శిశు సంక్షేమం – రూ. 2,736
ఎస్సీ, ఎస్టీ సంక్షేమం – రూ. 17,000
ఏయిర్పోట్కు మెట్రో – రూ. 100
ఓఆర్ఆర్ – రూ. 200
మైనారిటీ సంక్షేమం – రూ. 3,000
బీసీ సంక్షేమం – రూ. 9,200
అడవులు, పర్యావరణం – రూ. 1,064
ఆర్ అండ్ బి – రూ. 5,790