?బడ్జెట్ 2,75,891కోట్లు.
?ఆరు గ్యారెంటీల కోసం 53196 కోట్లు అంచనా.
?పరిశ్రమల శాఖ 2543 కోట్లు.
?ఐటి శాఖకు 774కోట్లు.
?పంచాయతీ రాజ్ 40,080 కోట్లు.
?పురపాలక శాఖకు 11692 కోట్లు.
?మూసీ రివర్ ఫ్రాంట్ కు వెయ్యి కోట్లు.
?వ్యవసాయ శాఖ 19746 కోట్లు. ?ఎస్సి, ఎస్టీ గురుకుల భవన నిర్మాణాల కోసం 1250 కోట్లు.
?ఎస్సి సంక్షేమం 21874 కోట్లు.
?ఎస్టీ సంక్షేమం 13013 కోట్లు.
?మైనార్టీ సంక్షేమం 2262 కోట్లు.
?బీసీ సంక్షేమం, బీసీ గురుకుల భవనాల నిర్మాణం కోసం 1546 కోట్లు.
?బీసీ సంక్షేమం 8 వేల కోట్లు.
?విద్యా రంగానికి 21389 కోట్లు.
?తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటుకు 500 కోట్లు.
?యూనివర్సిటీల్లో సదుపాయాలకు 500 కోట్లు.
?వైద్య రంగానికి 11500 కోట్లు.
?విద్యుత్ – గృహ జ్యోతికి 2418 కోట్లు.
?విద్యుత్ సంస్థలకు 16825 కోట్లు.
?గృహ నిర్మాణానికి 7740 కోట్లు.
?నీటి పారుదల శాఖ కు 28024 కోట్లు…