2021 సంవత్సరానికి గానూ ఉత్తమ తెలుగు చిత్రంగా ‘ఉప్పెన’ ఎంపికైంది. వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి జంటగా నటించిన ఈ చిత్రంతో బుచ్చిబాబు సానా దర్శకుడి పరిచయం అయ్యాడు. విజయ్ సేతుపతి కీలక పాత్రలో నటించారు. విడదలకు ముందుకు దేవిశ్రీ అందించిన పాటలతో పాపులరైన ఈ చిత్రం విడుదల తర్వాత కంటెంట్ తో ఆకట్టుకుంది. ఇప్పుడు జాతీయ అవార్డ్ కూడా అందుకుంది.
జాతీయ అవార్డులు అందుకున్న తెలుగు సినిమాల వివరాలు
జాతీయ ఉత్తమనటుడు : అల్లు అర్జున్
ప్రజాదరణ చిత్రం : ఆర్ఆర్ఆర్
సంగీత దర్శకుడు : దేవిశ్రీ ప్రసాద్ ( పుష్ప )
ఉత్తమ స్టంట్ కొరియోగ్రాఫర్ : కింగ్ సాలమన్ ‘ఆర్ఆర్ఆర్’
ఉత్తమ డ్యాన్స్ కొరియోగ్రాఫర్: ప్రేమ్ రక్షిత్(ఆర్ఆర్ఆర్ )
ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్ ‘ఆర్ఆర్ఆర్: (శ్రీనివాస మోహన్)
ఉత్తమ గీత రచయిత చంద్రబోస్ (కొండపొలం)
నేపధ్య సంగీతం : కీరవాణి ( ఆర్ఆర్ఆర్ )
నేపధ్య గాయకుడు : కాల భైరవ ( ఆర్ఆర్ఆర్ – కొమరం భీముడో)