కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ఏడోసారి బడ్జెట్ ను ప్రవేశపెట్టి నిర్మలమ్మ సరికొత్త రికార్డ్ నెలకొల్పారు. ఇదిలా ఉండగా.. బడ్జెట్ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పన్ను మినహాయింపులు అలాగే ఎగుమతి, దిగుమతులపై సుంకాల మార్పులు పలు వస్తువుల ధరలను ప్రభావితం చేస్తాయి. ఈ నేపథ్యంలోనే కొన్ని వస్తువుల ధరలు పెరగడం, తగ్గడం జరుగుతాయి. వాటి వివరాలు మనం తెలుసుకుందాం.
ధరలు పెరిగేవి
ప్లాటినం వస్తువులు
కాంపౌండ్ రబ్బరు
సిగరెట్
కాంపౌండ్ రబ్బరు
కాపర్ స్క్రాప్
ధరలు తగ్గేవి
బంగారం, వెండి , వజ్రాల ఆభరణాలు
ఎలక్ట్రిక్ వాహనాలు
లిథియం బ్యాటరీలు
మొబైల్
సైకిల్స్
ఆర్టిఫిషియల్స్ వజ్రాలు
బొమ్మలు