ఏపీ టూర్ సందర్భంగా మోడీకి @ncbn లేఖ..!
? "తల్లిని చంపి బిడ్డను బయటకు తీశారని… ఇద్దర్నీ కాపాడతానని.." చెప్పిన మాటల్ని గుర్తు తెచ్చుకోండి..!
? అధికారంలోకి వచ్చిన తర్వాత "గజనీ"లా మారి అన్నీ మర్చిపోయి ఏపీకి తీరని అన్యాయం చేశారు..!#APSpecialStatus
— Telugu360 (@Telugu360) February 9, 2019
? 29 సార్లు ఢిల్లీ వచ్చినా కక్ష పూరితంగా ఇవ్వాల్సినవి ఇవ్వలేదు..!
? 14వ ఆర్థిక సంఘాన్ని సాకుగా చూపి ప్రత్యేకహోదా ఇవ్వకపోవడం మోసం కాదా..?
? పోలవరానికి సకాలం నిధులు ఏవి..? రెండో డీపీఆర్‌ను ఎందుకు ఆమోదించడం లేదు..?
— Telugu360 (@Telugu360) February 9, 2019
? స్టీల్ ప్లాంట్, పోర్టు, రైల్వే జోన్ ఆరు నెలల్లో నిర్ణయం తీసుకోవాలని చట్టంలో ఉన్నా ఇంకా ఎందుకు తీసుకోలేదు..?
? ఢిల్లీని మించిన రాజధాని అన్నారు. రూ. 1500 కోట్లు సరిపోతాయా..?
? నమ్మకం ద్రోహం చేసి తీరిగ్గా ఏపీకి వస్తారా..?
? విభజన చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్
— Telugu360 (@Telugu360) February 9, 2019